Hero Nikhil slams Usa president Joe Biden.
#Nikhil
#JoeBiden
#America
#Afghanistan
#Talibans
#Tollywood

గత కొన్ని రోజలు క్రితం అఫ్ఘనిస్తాన్ తాలిబన్స్ ఆధీనంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడి నిష్క్రమణతో అక్కడ దుర్భర్బ పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్లు ఎప్పుడు ఎలాంటి దారుణానికి పాల్పడతారో అని అక్కడి జనాలు ప్రాణ భయంతో ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఆడవాళ్లు, చిన్న పిల్లలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ దారుణమైన పరిస్థితి గురించి స్పందించిన నిఖిల్ అమెరికా దేశ అధ్యక్షుడు పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాడు